Madhya Pradesh Shocker: స్విమ్మింగ్ పూల్‌లో దూకుతుండగా మరో యువకుడి మోకాలు తగిలి ఓ యువకుడు మృతి, వీడియో సోషల్ మీడియాలో వైరల్
మృతుడు అనికేత్ తివారీ (18) గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.కొలనులో దూకుతున్న అనికేత్ ముఖానికి మరో యువకుడి మోకాలి తగిలిందని, దీంతో అనికేత్ నీళ్లలో పడి స్పృహ కోల్పోయినట్లు వీడియోలో ఉంది.
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లోని డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్‌లో ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడు అనికేత్ తివారీ (18) గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.కొలనులో దూకుతున్న అనికేత్ ముఖానికి మరో యువకుడి మోకాలి తగిలిందని, దీంతో అనికేత్ నీళ్లలో పడి స్పృహ కోల్పోయినట్లు వీడియోలో ఉంది. మద్యం మత్తులో ప్రముఖ వ్యాపారి కుమారుడు రాష్ డ్రైవింగ్, బైక్‌లపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)