Student Dies of Heart Attack: వీడియో ఇదిగో, క్లాస్ రూంలో పాఠాలు వింటూ గుండెపోటుతో కుప్పకూలిన స్టూడెంట్, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 18 ఏళ్ల ఓ యువకుడు గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.ఇండోర్‌లోని భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన మాధవ్ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్‌సీ) ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతూ ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు.

Student preparing for civil services collapses in coaching class, dies

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 18 ఏళ్ల ఓ యువకుడు గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.ఇండోర్‌లోని భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన మాధవ్ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్‌సీ) ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతూ ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు అసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో యువకుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బుధవారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. క్లాస్‌ రూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement