Man Being Dragged by Scooter: షాకింగ్ వీడియో, వీడు మనిషేనా అసలు, వృద్ధుడనే కనికరం లేకుండా స్కూటర్ వెనుక లాక్కెళ్లిన ఓ యువకుడు

బెంగళూరులోని మగడిలో 71 ఏళ్ల వృద్ధుడిని స్కూటీతో ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.స్కూటర్ రైడర్ నాలుగు చక్రాల వాహనాన్ని ఢీకొట్టాడు.

Elderly Man Dragged by Scooter (Photo-ANI)

బెంగళూరులోని మగడిలో 71 ఏళ్ల వృద్ధుడిని స్కూటీతో ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.స్కూటర్ రైడర్ నాలుగు చక్రాల వాహనాన్ని ఢీకొట్టాడు.దాన్ని ప్రశ్నించినప్పుడు, స్కూటర్ రైడర్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే నాలుగు చక్రాల డ్రైవర్ స్కూటర్‌ను గట్టిగా పట్టుకున్నాడు. అయినప్పటికీ నిందితుడు స్కూటర్ రైడర్ ఆగకుండా బండిని ముందుకు పోనిచ్చాడు. అయితే ఆ వృద్దుడు మాత్రం స్కూటర్ ని అలాగే పట్టుకున్నాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement