Accident Caught on Camera: వీడియో ఇదిగో, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్లుతున్న అమ్మాయిలపై దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిలపై కారు దూసుకు వెళ్ళింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకరు మరణించగా, మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mangalore Road Accident: car hit the girls who were walking on the footpath by the side of the road, Watch Video

కర్ణాటకలోని మంగళూరులో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిలపై కారు దూసుకు వెళ్ళింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకరు మరణించగా, మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దారుణం, మొబైల్ ఫోన్ లాక్కుందని తల్లిని బ్యాట్‌తో చావబాదిన కొడుకు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)