Shivam Bhaje Movie Trailer: మిస్టీరియస్ మర్డర్లను చేధించే పాత్రలో అశ్విన్ బాబు, శివమ్ భజే మూవీ ట్రైలర్ ఇదిగో..
మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి అప్సర్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక వైపున దేశంలో అల్లకల్లోలాన్ని సృష్టించడానికి కొన్ని దుష్టశక్తులు రంగంలోకి దిగుతాయి. మరో వైపున నగరంలో మిస్టీరియస్ మర్డర్లు జరుగుతూ ఉంటాయి
అశ్విన్ బాబు హీరోగా శివమ్ భజే మూవీ వస్తున్న సంగతి విదితమే. మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి అప్సర్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక వైపున దేశంలో అల్లకల్లోలాన్ని సృష్టించడానికి కొన్ని దుష్టశక్తులు రంగంలోకి దిగుతాయి. మరో వైపున నగరంలో మిస్టీరియస్ మర్డర్లు జరుగుతూ ఉంటాయి. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది పోలీస్ డిపార్టుమెంటుకు సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే హీరో బరిలోకి హీరో దిగుతాడు. అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేదే కథ. దిగంగనా సూర్యవన్షి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అర్భాజ్ ఖాన్ .. మురళీశర్మ .. తులసి .. బ్రహ్మాజీ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఆగస్టు 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సూర్య కంగువా మూవీ నుంచి ఫైర్ సాంగ్ వచ్చేసింది, అక్టోబర్ 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల
Here's Trailer
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)