Moradabad: వీడియో ఇదిగో, దారిలో వేధించిన పోకిరిని పట్టుకుని చితకబాదిన యువతి, భార్యకు చేయి అందించిన వికలాంగుడైన భర్త

యూపీలోని మొరాదాబాద్ నగరంలో ఓ మహిళను వేధించిన దుండగులకు తగిన సమాధానం లభించింది! దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వైరల్ వీడియో వివరాల్లోకి వెళితే.. వికలాంగుడైన భర్తతో స్కూటర్‌పై వెళ్తున్న మహిళను ఆకతాయి ఆటపట్టించాడు.

miscreants who harassed the woman got a befitting (photo-xBharat Samachar)

యూపీలోని మొరాదాబాద్ నగరంలో ఓ మహిళను వేధించిన దుండగులకు తగిన సమాధానం లభించింది! దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వైరల్ వీడియో వివరాల్లోకి వెళితే.. వికలాంగుడైన భర్తతో స్కూటర్‌పై వెళ్తున్న మహిళను ఆకతాయి ఆటపట్టించాడు. దీంతో ఆమె బండిని ఆపి అతడిపై తిరగబడింది. ఈ లోపు చుట్టుపక్కల వారు రావడంతో భర్త కూడా అతనిని పట్టుకుని చితకబాదాడు. ఈ వీడియోని Bharat Samachar అనే ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. యూపీ పోలీసులకు, అలాగే మొరాదాబాద్ పోలీసులకు వీడియోని ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆగ్రాలో షాకింగ్‌.. హిట్ అండ్ రన్ కేసు, టోల్ బూత్ ఉద్యోగిని కిలో మీటర్‌ దూరం కారు బ్యానెట్‌పై ఈడ్చు కెళ్లి పడేసిన వైనం, వైరల్ వీడియో

దారిలో వేధించిన పోకిరిని పట్టుకుని చితకబాదిన యువతి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement