Mumbai Cylinder Blast: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం, ఒక్కసారిగా పేలిన సిలిండర్, 10 మందికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన సిలిండర్ పేలుడులో కనీసం 10 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Blast (Phot-Rep image)

ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన సిలిండర్ పేలుడులో కనీసం 10 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  బెంగుళూరులో భారీ శబ్దంతో బాంబు పేలిన వీడియో ఇదిగో, ఒక్కసారిగా పొగలు కమ్ముకుని చిమ్మ చీకటిగా మారిన రామేశ్వ‌రం కేఫ్

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement