Train Accident Averted: వీడియో ఇదిగో, ఒకే ట్రాక్‌లో ఎదురెదురుగా రెండు రైళ్లు, తృటిలో తప్పిన పెను ప్రమాదం, ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో ఘటన

ముంబై లోకల్ రైలు ప్రమాదం తప్పింది! నివేదికల ప్రకారం.. ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో ఒకే ట్రాక్‌లో రెండు లోకల్ రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. ఆపదను నివారించడానికి ప్రయాణికులు అలర్ట్ చేశారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Mumbai-Train

Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement