Murder Caught on Camera: చూస్తున్నవాళ్లు మనుషులేనా అసలు, నడిరోడ్డు మీద మాజీ ప్రియురాలిని 14 సార్లు రాడ్డుతో దారుణంగా చంపుతుంటే..

మాజీ ప్రియురాలిని దారుణంగా నడి రోడ్డుపై కొట్టి చంపిన కిరాతకుడు. మహారాష్ట్ర - ఆర్తి, రోహిత్ అనే ఇద్దరు ఆరు సంవత్సరాలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. అయితే కొన్ని రోజుల క్రితం అమ్మాయి, అబ్బాయి విడిపోయారు. ఈ క్రమంలో ఆ యువకుడు తన మాజీ ప్రియురాలును నడి రోడ్డుపై అతి కిరాతకంగా 14 సార్లు రాడ్డుతో కొట్టి చంపేసాడు

An ex-lover who brutally beat his ex-girlfriend to death on the road

మాజీ ప్రియురాలిని దారుణంగా నడి రోడ్డుపై కొట్టి చంపిన కిరాతకుడు. మహారాష్ట్ర - ఆర్తి, రోహిత్ అనే ఇద్దరు ఆరు సంవత్సరాలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. అయితే కొన్ని రోజుల క్రితం అమ్మాయి, అబ్బాయి విడిపోయారు. ఈ క్రమంలో ఆ యువకుడు తన మాజీ ప్రియురాలును నడి రోడ్డుపై అతి కిరాతకంగా 14 సార్లు రాడ్డుతో కొట్టి చంపేసాడు. అయితే అక్కడ ఇంత జరుగుతున్నా స్థానికుల్లో చలనం లేదు. రోడ్డు మీద అలా చూస్తూనే ఉన్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు.  షాకింగ్ వీడియో, పట్టపగలే నడిరోడ్డు మీద ప్రియురాలిని స్పానర్‌తో కొట్టి చంపిన ప్రియుడు, అయినా ఆగకుండా..

Here's Shocking Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement