Odisha: ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన ప్రియురాలు, ఇంట్లో వారు రావడంతో అడ్డంగా దొరికిపోయింది..వీడియో ఇదిగో

ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసింది ప్రియురాలు. ఒడిశాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రియురాలు తన ప్రియుడిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి రప్పించింది. అయితే ప్రియుడు వచ్చిన కొద్దిసేపటికే ఇంటి సభ్యులు రావడంతో ఏం చేయాలో తోచక ఓ ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసింది. అయితే అనుమానం వచ్చిన ఇంట్లోని సభ్యులు పెట్టే ఓపెన్ చేసి చూడగా ప్రియుడు బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Odisha Girl Locks Boyfriend Inside Iron Suitcase(video grab)

ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసింది ప్రియురాలు. ఒడిశాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రియురాలు తన ప్రియుడిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి రప్పించింది.

అయితే ప్రియుడు వచ్చిన కొద్దిసేపటికే ఇంటి సభ్యులు రావడంతో ఏం చేయాలో తోచక ఓ ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసింది. అయితే అనుమానం వచ్చిన ఇంట్లోని సభ్యులు పెట్టే ఓపెన్ చేసి చూడగా ప్రియుడు బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  వామ్మో! కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు.. చట్నీస్‌ రెస్టారెంట్ పై కేసు నమోదు 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement