Manu Bhaker Meets Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన మను భాకర్, కోచ్ జస్పల్ రాణాతో కలిసి రాహుల్‌తో భేటీ, అభినందించిన ప్రతిపక్ష నేత
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్ లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. పార్లమెంట్ హౌస్‌లో కోచ్ జస్పల్ రానాతో కలిసి రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలవగా మను భాకర్‌ను అభినందించారు రాహుల్
Delhi, Aug 9: పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్ లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. పార్లమెంట్ హౌస్‌లో కోచ్ జస్పల్ రానాతో కలిసి రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలవగా మను భాకర్‌ను అభినందించారు రాహుల్. భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్య పోరులో స్పెయిన్ పై భారత హాకీ జట్టు విజయం, 2-1 తేడాతో గెలిచి కాంస్యం సొంతం
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)