PM Narendra Modi: డ్రమ్ము వాయించిన ప్రధాని మోదీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

నాగ్‌పూర్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ డ్రమ్ వాయిస్తూ కనిపించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సంప్రదాయ డోలు వాయించారు. ఈ వీడియోని పీఎంఓ ట్వీట్ చేసింది.

Narendra Modi (Photo Credits: ANI)

నాగ్‌పూర్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ డ్రమ్ వాయిస్తూ కనిపించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సంప్రదాయ డోలు వాయించారు. ఈ వీడియోని పీఎంఓ ట్వీట్ చేసింది.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement