TDP Vs YCP: పుష్ప 2 థియేటర్ల వద్ద ఆగని పొలిటికల్ పైట్..కట్టెలు- ఇనుప రాడ్లతో దాడి చేసుకున్న ఇరువర్గాలు...వీడియో ఇదిగో

పుష్ప 2 రిలీజ్ ఏమో కానీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ ఫైట్ మాత్రం ఆగడం లేదు. పకాలలోని శ్రీ రామకృష్ణ థియేటర్ వద్ద పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్,మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలతో పాటుగా టీడీపీ వారిని రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలతో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించమని టీడీపీ నేతలు చెప్పడంతో గొడవ పెద్దదై కట్టెలు ,ఇనుప రాడ్లతో దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Pushpa 2 Effect.. YCP Vs TDP Political fire in Andhra Pradesh(video grab)

పుష్ప 2 రిలీజ్ ఏమో కానీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ ఫైట్ మాత్రం ఆగడం లేదు. పకాలలోని శ్రీ రామకృష్ణ థియేటర్ వద్ద పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

జగన్,మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలతో పాటుగా టీడీపీ వారిని రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలతో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించమని టీడీపీ నేతలు చెప్పడంతో గొడవ పెద్దదై కట్టెలు ,ఇనుప రాడ్లతో దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  నెట్‌ఫ్లిక్స్‌కు పుష్ప 2 ఓటీటీ రైట్స్, దాదాపు రూ. 250 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వార్తలు, స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement