Pushpa 2: The Rule: సంధ్య థియేటర్లో సృహ కోల్పోయిన బాలుడు పుష్ప డ్యాన్స్ వీడియో ఇదిగో, అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ వేసిన స్టెప్స్ నెట్టింట వైరల్
అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ పుష్ప డాన్స్..సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఆ అబ్బాయి అల్లు అర్జున్‌కు ఫ్యాన్ అని తెలుస్తోంది. పుష్ప పాటకు శ్రీతేజ వేసిన డాన్స్ నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ పుష్ప డాన్స్..సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఆ అబ్బాయి అల్లు అర్జున్‌కు ఫ్యాన్ అని తెలుస్తోంది. పుష్ప పాటకు శ్రీతేజ వేసిన డాన్స్ నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. పుష్ప 2 ప్రీమియర్ తొక్కిసలాటలో కుప్పకూలిన బాలుడు, హైదరాబాద్ సంధ్య ధియేటర్లో ఘటన, పరిస్థితి విషమం
Allu Arjun Fan Sriteja Who Collapses in Sandhya Theater Pushpa Dance Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)