Ram Aayenge Song Video: వీడియో ఇదిగో, శ్రీరామునికి పూజలు చేసిన ప్రధాని మోదీ, రామ్ ఆయేంగే అంటూ కార్టూన్ వీడియో విడుదల చేసిన కేంద్రమంత్రి మాన్సఖ్ మాండవీయ

కేంద్ర మంత్రి Dr Mansukh Mandaviya రామ మందిరంపై పాటను విడుదల చేశారు. ఇందులో ప్రధాని మోదీ రామునికి పూజ చేస్తున్నట్లుగా కార్టూన్ ద్వారా చూపించారు. వీడియో ఇదిగో..

Ram Aayenge Song

ఉత్తరప్రదేశ్‌ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలకు ఓ వైపు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. మరో వైపు శ్రీరామజన్మభూమి తీర్థకేత్ర ట్రస్ట్‌ వేడుకకు హాజరుకావాలని ప్రముఖులకు ఆహ్వానాలను పంపుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయ నేతలకు ఆహ్వానాలు అందాయి. తాజాగా కేంద్ర మంత్రి Dr Mansukh Mandaviya రామ మందిరంపై పాటను విడుదల చేశారు. ఇందులో ప్రధాని మోదీ రామునికి పూజ చేస్తున్నట్లుగా కార్టూన్ ద్వారా చూపించారు. వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement