Ram Mandir Necklace Video: 5000 అమెరికన్ వజ్రాలతో అయోధ్య రామ మందిర్ నెక్లెస్ వీడియో ఇదిగో, 35 రోజుల్లో డిజైన్ పూర్తి చేసిన 40 మంది కళాకారులు
40 మంది కళాకారులు 35 రోజుల్లో డిజైన్‌ను పూర్తి చేశారు. కాగా అయోధ్యలో శరవేగంగా రామమందిరం నిర్మాణం జరుగుతోంది.
Ayodhya Ram Mandir Necklace Video: సూరత్‌కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి 5000 అమెరికన్ వజ్రాలు, 2 కిలోల వెండితో రామ మందిరం నేపథ్యంపై ఒక హారాన్ని తయారు చేశాడు. 40 మంది కళాకారులు 35 రోజుల్లో డిజైన్‌ను పూర్తి చేశారు. కాగా అయోధ్యలో శరవేగంగా రామమందిరం నిర్మాణం జరుగుతోంది. కాగా ఓ రామభక్తుడు ఐదున్నర లక్షల రూపాయలతో తయారు చేసిన భారీ అగరబత్తిని అయోధ్యకు తరలిస్తున్న సంగతి విదితమే. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) చేతుల మీదుగా శ్రీరామ మందిరం ప్రారంభం కానుంది. భారత్ నుంచి, విదేశాల నుండి 4000 మంది సాధువులు, 2500-3000 మంది విశిష్ట వ్యక్తులకు ఆహ్వానాలు అందాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)