Kohli Flying Kiss Video: వీడియో ఇదిగో, భార్య అనుష్క శర్మకు గాల్లో ముద్దులు పంపించిన కోహ్లి, తెగ సిగ్గుపడిపోయిన విరాట్ సతీమణి
స్టాండిన్ కెప్టెన్‌గా కోహ్లికి ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.ఇక ఇన్నింగ్స్ 14వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని జైశ్వాల్ భారీ షాట్‌కు యత్నించాడు.
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆదివారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. స్టాండిన్ కెప్టెన్‌గా కోహ్లికి ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.ఇక ఇన్నింగ్స్ 14వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని జైశ్వాల్ భారీ షాట్‌కు యత్నించాడు. హర్షల్ వేసిన ఫుల్‌టాస్ బంతిని లాంగాన్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న కోహ్లి చేతుల్లో సురక్షితంగా పడింది. అంతే కోహ్లి.. స్టాండ్స్‌లో ఉన్న తన భార్య అనుష్కకు ఫ్లైయింగ్ కిస్‌లు ఇవ్వడం ఆసక్తి కలిగించింది. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)