Road Accident Video: ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తప్పెవరిది ? రోడ్డు మధ్యలో వెనకకు వచ్చిన భారీ ట్రక్కుదా లేక దూరం పాటించని ప్రయాణికుడిదా..

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ భారీ ట్రక్కు రోడ్డు మధ్యలో వెనకకు వచ్చింది. అయితే ఇదేమి పట్టించుకోకుండా ఓ బైకర్ దాని దగ్గరకు వెళ్లాడు. అయితే ట్రక్కు వెనకకు రావడంతో అతను అక్కడి నుంచి వెనకకు రాలేక దాని కింద పడిపోయాడు

Road Accident Video

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ భారీ ట్రక్కు రోడ్డు మధ్యలో వెనకకు వచ్చింది. అయితే ఇదేమి పట్టించుకోకుండా ఓ బైకర్ దాని దగ్గరకు వెళ్లాడు. అయితే ట్రక్కు వెనకకు రావడంతో అతను అక్కడి నుంచి వెనకకు రాలేక దాని కింద పడిపోయాడు. భారీ ట్రక్కు ఆ బైకును తొక్కుకుంటూ వెనకకు వచ్చింది.  షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, భారీ వాహనం కిందపడి తృటిలో చావు నుండి తప్పించుకున్న బైక్ రైడర్, వీడియో ఇదిగో..

కొద్ది దూరం వచ్చి మళ్లీ ముందుకు వెళ్ళింది. అయితే బైకు మీద ప్రయాణిస్తున్న వారు అప్పటికే దాని కింద పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియోని బిగ్ టీవీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎక్కడికైనా 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే కొంపలు ఏమి మునిగిపోవంటూ కొటేషన్ ఇచ్చింది. అయితే ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందనే దానిపై అధికారికి సమాచారం ఇంకా అందలేదు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement