IPL Auction 2025 Live

Telangana: సూర్యాపేటలోని కోదాడలో రోడ్డు ప్రమాదం,ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..నలుగురు పరిస్థితి విషమం..వీడియో

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో నేషనల్ హైవే 65పై, రోడ్డు పక్కన ఆపిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుండి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలుకాగా నలుగురు పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Road Incident At Suryapet, RTC Bus Hits Private Travel Bus ..4 Injured(video grab)

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో నేషనల్ హైవే 65పై, రోడ్డు పక్కన ఆపిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుండి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలుకాగా నలుగురు పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  హైదరాబాద్లో దంచికొడుతున్న వాన, వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: తెలంగాణలో మూడు కొత్త ఎయిర్ పోర్టులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి, వరంగల్ మానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరిన తెలంగాణ సీఎం

KTR: రాహుల్ గాంధీ తిట్టడంతోనే వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి...అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ఫైర్, చిట్టినాయుడు చిప్ దొబ్బిందని ఎద్దేవా చేసిన కేటీఆర్

Harishrao: వాంకిడి బాధితులను పరామర్శించడం తప్పా?, రాజ్యాంగ దినోత్సవం రోజే హక్కుల ఉల్లంఘనా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

TG Weather Update: తెలంగాణపై చలి-పులి పంజా.. అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి ఉష్ణోగ్రతలు.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న మూడ్రోజుల్లో ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు