Saharanpur: వీడియో ఇదిగో, 11 ఏళ్ల బాలికపై వృద్ధుడైన కామాంధుడు దారుణం, రూంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసేందుకు తీవ్ర ప్రయత్నం, కేసు నమోదు చేసిన పోలీసులు

ఉత్తర్ ప్రదేశ్ సహరాన్‌పూర్ జిల్లా ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత కలకలం రేపే సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. మిల్లు యజమాని అని పేర్కొనబడుతున్న నిందితుడు.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించినట్లుగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Man Attempts to Rape Minor Girl in Saharanpur (Photo Credits: X/ @Dinehshukla)

ఉత్తర్ ప్రదేశ్ సహరాన్‌పూర్ జిల్లా ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత కలకలం రేపే సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. మిల్లు యజమాని అని పేర్కొనబడుతున్న నిందితుడు.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించినట్లుగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోషల్ మీడియాలో సెప్టెంబర్ 8న వ్యాప్తి చెందిన ఈ వీడియోలో.. నిందితుడు బాలికను బలవంతంగా పట్టుకుని, తన చేతుల్లోకి లాగుతూ లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బాలిక దాడికి ప్రతిఘటన చూపించినప్పటికీ.. నిందితుడు బలవంతంగా ఆమెను గదిలోకి తీసుకున్నట్లు వీడియోలో వెల్లడవుతోంది. ఈ విషాదకర సంఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు పోక్సో చట్టం (POCSO Act) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Man Caught on Video Attempting To Rape Minor Girl,

UP Police Form Teams To Nab Accused

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement