Sanatana Dharma Row: ఇంకో దుమారం, సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, కుష్టువ్యాధితో పోల్చిన మరో డీఎంకే నేత రాజా, అందరికీ సమాధానం ఇస్తానని వెల్లడి
సనాతన ధర్మ వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ, డిఎంకెకు చెందిన ఎ రాజా గురువారం దీనిని సామాజిక అవమానకరమని అన్నారు.ఆ ధర్మాన్ని ఎయిడ్స్, లెప్రెసీతో ఆయన పోల్చారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సనాతన ధర్మ వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ, డిఎంకెకు చెందిన ఎ రాజా గురువారం దీనిని సామాజిక అవమానకరమని అన్నారు.ఆ ధర్మాన్ని ఎయిడ్స్, లెప్రెసీతో ఆయన పోల్చారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం హెచ్‌ఐవి, కుష్టువ్యాధి వంటి సామాజిక అవమానం' అని వ్యాఖ్యానించిన ఆయన, 'మలేరియా, డెంగ్యూలకు సామాజిక కళంకం లేదు' అని అన్నారు. బుధవారం డీఎంకేకు చెందిన ఎ రాజా మాట్లాడుతూ, "ప్రధానమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసి, నన్ను అనుమతించినట్లయితే, క్యాబినెట్ మంత్రులందరికీ సమాధానాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 'సనాతన ధర్మం' ఏది అని మీరు నిర్ణయించిన తర్వాత నేను వివరిస్తాను అని తెలిపారు.
DMK's A Raja (Photo-ANI)
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
AP MLC Elections Results: ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరం, గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు
Tattoos May Cause HIV, Cancer: పచ్చ బొట్లతో హెచ్ఐవీ, క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement