SDRF Rescued 10 People: వీడియో ఇదిగో, ఉప్పొంగిన నది మధ్యలో చిక్కుకున్న 10 మంది యాత్రికులు, తాళ్ల సాయంతో వారిని రక్షించిన SDRF
డెహ్రాడూన్ లోని గుచు పానీ సమీపంలోని ద్వీపంలో చిక్కుకుపోయిన 10 మందిని SDRF రక్షించింది. వారిని సురక్షితంగా తాళ్లతో ప్రవహించే నదిపై నుంచి బయటకు తీసుకువచ్చింది.దీనికి సంబంధించిన వీడియో ఇయాన్స్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
డెహ్రాడూన్ లోని గుచు పానీ సమీపంలోని ద్వీపంలో చిక్కుకుపోయిన 10 మందిని SDRF రక్షించింది. వారిని సురక్షితంగా తాళ్లతో ప్రవహించే నదిపై నుంచి బయటకు తీసుకువచ్చింది.దీనికి సంబంధించిన వీడియో ఇయాన్స్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, భారీ వాహనం కిందపడి తృటిలో చావు నుండి తప్పించుకున్న బైక్ రైడర్, వీడియో ఇదిగో..
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు
Advertisement
Advertisement
Advertisement