Delhi Bus Viral Video: వీడియో ఇదిగో, శరీరం మీద బట్టలు లేకుండా బికినీతో బస్సెక్కిన మహిళ, ఆమె అర్థనగ్న దేహాన్ని చూసి షాకై భయంతో దూరంగా వెళ్లిన ప్రయాణికులు
ఢిల్లీ బస్సులో ఓ బికిని మహిళ ప్రయాణం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఓ మహిళ బికినీతో రద్దీగా ఉన్న బస్సెక్కి అందరినీ షాక్‌కు గురి చేసింది . బస్సులోకి మహిళ బికినీతో ఎక్కడంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఢిల్లీ బస్సులో ఓ బికిని మహిళ ప్రయాణం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఓ మహిళ బికినీతో రద్దీగా ఉన్న బస్సెక్కి అందరినీ షాక్‌కు గురి చేసింది . బస్సులోకి మహిళ బికినీతో ఎక్కడంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో మహిళను చూసిన కొందరు ప్రయాణికులు ఆమెకు దూరంగా వెళ్తూ కనిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. అమెరికాలో షాపులో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ హైదరాబాద్,గుంటూరు అమ్మాయిలు, అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement