Viral Video: షాకింగ్, గుజరాత్‌లోని స్కూల్‌లో కూలిన క్లాస్ రూమ్‌ గోడ, మొదటి అంతస్తు నుండి కింద పడ్డ విద్యార్థులు,వీడియో

గుజరాత్ - వడోదరలోని శ్రీ నారాయణ్ విద్యాలయ స్కూలులో విషాదం చోటు చేసుకుంది. క్లాస్ రూమ్ గోడ ఒక్కసారిగా కూలడంతో మొదటి అంతస్తు నుండి విద్యార్థులు కిందపడ్డారు.

Gujarat(Video Grab)

Gujarat, Jul 20:  గుజరాత్ - వడోదరలోని శ్రీ నారాయణ్ విద్యాలయ స్కూలులో విషాదం చోటు చేసుకుంది. క్లాస్ రూమ్ గోడ ఒక్కసారిగా కూలడంతో మొదటి అంతస్తు నుండి విద్యార్థులు కిందపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఖమ్మం జిల్లా పెద్దవాగు, నీటమునిగిన మూడు గ్రామాలు, హెలికాప్టర్లతో ప్రజల తరలింపు

Here's Video:

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now