Andhra Pradesh: విద్యార్దినిపై శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ దారుణం, తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయపరిచిన సత్యనారాయణ
ఆకివీడులో దారుణం చోటు చేసుకుంది. తొమ్మదవ తరగతి విద్యార్దినిపై దాడిచేసిన శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణ . విద్యార్ధిని తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయపరిచిన సత్యనారాయణ . స్కూల్ బస్సులో హేళనగా మాట్లాడిందని కరస్పాండెంట్ కు డ్రైవర్ ఫిర్యాదు చేశారు.
ఆకివీడులో దారుణం చోటు చేసుకుంది. తొమ్మదవ తరగతి విద్యార్దినిపై దాడిచేసిన శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణ . విద్యార్ధిని తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయపరిచిన సత్యనారాయణ . స్కూల్ బస్సులో హేళనగా మాట్లాడిందని కరస్పాండెంట్ కు డ్రైవర్ ఫిర్యాదు చేశారు. ఆగ్రహంతో విద్యార్దిని చితకబాదాడు స్కూల్ కరస్పాండెంట్.చెంపలు, మెడ భాగంలో వాచిపోవడంతో ఇంటికి వెళి తల్లిదండ్రుల వద్ద విలపించిన బాలిక.తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ లో చికిత్స చేయించిన తల్లిదండ్రులు.స్కూల్ కరస్పాండెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు..
Satyanarayana hit the student severely on her cheeks
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement