Caught on Cam: షాకింగ్ వీడియో ఇదిగో, స్కూటీ మీద వెళుతున్న తల్లీకూతుళ్లని వెంబడించిన వీధి కుక్కలు, ఇంట్లోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురైన బాధితులు

వీడియో ఇదిగో..

Stray dogs chasing mothers and daughters in Chandigarh Watch Viral Video

చండీగఢ్ లో ఓ తల్లీకూతుళ్లు స్కూటీపై వెళ్తుండగా వీధి కుక్కలు వెంబడించాయి ,దానితో కుక్కల భయానికి ఓ ఇంట్లోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురయ్యారు. వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)