Sudden Death Caught on Camera: తీవ్ర విషాదం వీడియో, స్నేహితులతో డ్యాన్స్ వేసి పెళ్ళి పీటల మీద కూర్చోగానే పెళ్లికొడుకుకి గుండెపోటు, కుప్పకూలి అక్కడికక్కడే మృతి
'భాట్' వేడుకలో కుప్పకూలిన వరుడు తన పెళ్లి రోజునే విషాదకరంగా మరణించాడు. వరుడు శివమ్ డ్యాన్స్ చేసి, పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత అకస్మాత్తుగా నేలపై పడిపోయాడు. డ్యాన్స్ వేసిన తరువాత పెళ్లి పీటలపై కూర్చవడంతో శివమ్ ఆరోగ్యం క్షీణించిందని, అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారని నివేదికలు సూచిస్తున్నాయి.
'భాట్' వేడుకలో కుప్పకూలిన వరుడు తన పెళ్లి రోజునే విషాదకరంగా మరణించాడు. వరుడు శివమ్ డ్యాన్స్ చేసి, పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత అకస్మాత్తుగా నేలపై పడిపోయాడు. డ్యాన్స్ వేసిన తరువాత పెళ్లి పీటలపై కూర్చవడంతో శివమ్ ఆరోగ్యం క్షీణించిందని, అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారని నివేదికలు సూచిస్తున్నాయి. సైలెంట్ హార్ట్ ఎటాక్ మరణానికి కారణమని వైద్యులు పేర్కొన్నారు. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటన కుటుంబ సభ్యులను మరియు అతిథులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.
షాకింగ్ వీడియో, బైక్ మీద వెళుతూ గుండెపోటుతో కుప్పకూలిన పోలీస్ అధికారి, ఎంపీలో విషాదకర ఘటన
Sudden Death Caught on Camera in Uttar Pradesh:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)