Chennai Airport: బ్యాంకాక్ నుంచి రెండు అరుదైన కోతులు స్మగ్లింగ్, చెన్నై విమానాశ్రయంలో పట్టుబడిన ప్రయాణికుడు, అదుపులోకి తీసుకున్న చెన్నై కస్టమ్స్ అధికారులు

తమిళనాడు | బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ భారతీయుడిని చెన్నై విమానాశ్రయంలో అడ్డుకున్నారు. అతన్ని బ్యాగ్ చెక్ చేయగి అందులో 2 వన్యప్రాణుల జాతులు (కోతి) సూటీ మంగాబే & కాలర్డ్ మంగాబే సజీవంగా కనుగొన్నామని చెన్నై కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Representational Image | (Photo Credits: IANS)

తమిళనాడు | బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ భారతీయుడిని చెన్నై విమానాశ్రయంలో అడ్డుకున్నారు. అతన్ని బ్యాగ్ చెక్ చేయగి అందులో 2 వన్యప్రాణుల జాతులు (కోతి) సూటీ మంగాబే & కాలర్డ్ మంగాబే సజీవంగా కనుగొన్నామని చెన్నై కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement