Video: వీడియో ఇదిగో, రాంగ్ రూట్‌లో వచ్చి టోల్ ప్లాజాని ఢీకొట్టిన లారీ, పనిచేస్తున్న ఉద్యోగి అక్కడికక్కడే మృతి
తమిళనాడు - మదురైలోని మస్తాన్‌పట్టి టోల్ ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున కాకినాడ నుంచి కేరళకు 30 టన్నుల లోడుతో రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో టోల్ ప్లాజాలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మరణించాడు.

lorry created terror at the toll gate in Mastanpatti Toll Plaza one Die
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)