Tamil Nadu Shocker: తీవ్ర విషాదం వీడియో, కొబ్బరికాయలు తెంచుతుండగా కరెంట్ షాక్, కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన కూలి
చెన్నైలోని అంపత్తూరులోని సూరపట్టుకు చెందిన గుణశేఖరన్ (వయస్సు 53) అనే కూలి కొబ్బరి చెట్లకు కొబ్బరికాయలు తెంచుతుండగా కరెంట్ షాక్ తో మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
చెన్నైలోని అంపత్తూరులోని సూరపట్టుకు చెందిన గుణశేఖరన్ (వయస్సు 53) అనే కూలి కొబ్బరి చెట్లకు కొబ్బరికాయలు తెంచుతుండగా కరెంట్ షాక్ తో మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో కొబ్బరికాయలు తీయడానికి ఉపయోగించే రేక్‌కు తీగతో అనుసంధానం చేసినట్లు తెలుస్తోంది. కొబ్బరి చెట్టుకు సమీపంలో హై ఓల్టేజీ వైరు కూడా వీడియోలో కనిపిస్తోంది. అనుకోని విధంగా కొబ్బరికాయలు తీస్తుండగా అతను విద్యుత్ లైన్ పై పడ్డాడు. కరెంట్ షాక్ కొట్టిన కొన్ని సెకన్ల తర్వాత గోడపై నుంచి తలక్రిందులుగా పడిపోయాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
53 year Old Man Dies Due to electrocution when plucking coconut
Advertisement
సంబంధిత వార్తలు
Child Marriage in Tamil Nadu: దారుణం, బలవంతంగా 14 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం, శోభనం కోసం బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన భర్త, గుక్కపెట్టిన ఏడుస్తున్న వీడియో ఇదిగో..
Child Marriage: తమిళనాడులో బాల్యవివాహాం... కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు.. అసలేం జరిగింది? (వీడియో)
Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్
Tamil Nadu Horror: చర్చి పండుగలో విషాదం… కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మృతి.. తమిళనాడులో ఘటన (వీడియో)
Advertisement
Advertisement
Advertisement