Delhi Shocker: ఐఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని చంపేశారు, ఢిల్లీలో దారుణం, కత్తితో పొడిచి చంపేసిన స్నేహితులు
ఢిల్లీలో దారునం చోటు చేసుకుంది. ఐఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని బాలుడిని హత్య చేశారు స్నేహితులు. సచిన్(16) అనే బాలుడు స్నేహితులతో కలిసి వెళ్లి ఐఫోన్ కొన్నాడు. ఈ క్రమంలో వారు పార్టీ అడగగా సచిన్ నిరాకరించగా గొడవ జరగడంతో సచిన్‌ను కత్తితో పొడిచి పరారయ్యారు. ఆస్పత్రికి తరలించే లోపే సచిన్ మృతి చెందాడు.
ఢిల్లీలో దారునం చోటు చేసుకుంది. ఐఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని బాలుడిని హత్య చేశారు స్నేహితులు. సచిన్(16) అనే బాలుడు స్నేహితులతో కలిసి వెళ్లి ఐఫోన్ కొన్నాడు. ఈ క్రమంలో వారు పార్టీ అడగగా సచిన్ నిరాకరించగా గొడవ జరగడంతో సచిన్‌ను కత్తితో పొడిచి పరారయ్యారు. ఆస్పత్రికి తరలించే లోపే సచిన్ మృతి చెందాడు. బాక్సింగ్ రింగ్ లో ఉన్నట్లుండి కుప్పకూలిన యువ బాక్సర్, ఆస్పత్రికి వెళితే బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపిన వైద్యులు
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)