Student Dies by Suicide: తీవ్ర విషాదం, వనపర్తి గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న 7వ తరగతి విద్యార్థి, దుప్పటితో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని సూసైడ్

తెలంగాణలో వనపర్తి (Vanaparthy) జిల్లా మదనాపురం మండలం ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య (Student suicide) చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మండలంలోని పొన్నూరు గ్రామానికి చెందిన ప్రవీణ్‌ గురుకుల పాఠశాలలో లో 7వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు జోవనోపాధి కోసం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.

7th standard student committed suicide in Gurukul school in Wanaparthy

ఘోర రోడ్డు ప్రమాదం, వేగంగా వెళ్తూ అదుపుతప్పి ట్రక్‌ను డీకొట్టిన కారు, ఐదుగురు వైద్యులు సహా ఆరుగురు మృతి

పాఠశాలలో మంగళవారం కబడ్డీ (Kabaddi) ఆడుతుండగా గాయం కావడంతో బుధవారం పాఠశాల సిబ్బంది ప్రవీణ్‌ బంధువులకు సమాచారం అందజేశారు. ప్రవీణ్‌కు చికిత్స చేయించేందుకు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్‌కు కలువడంతో డార్మెటరీ రూంలో విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పడంతో బంధువులు అక్కడికి వెళ్లి చూడగా ప్రవీణ్‌ దుప్పటితో ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే విద్యార్థి ప్రవీణ్‌ను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్దారించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

7th standard student committed suicide in Gurukul school in Wanaparthy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement