CM Revanth Reddy: సిరిసిల్ల కళాకారుడి అద్భుతం, వాటర్ మిలన్‌పై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం, వైరల్‌గా మారిన వీడియో

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకుడు. గంభీరావుపేటకు చెందిన సంతోష్ అనే కళాకారుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభిమానంతో వాటర్ మిలన్ పై రేవంత్ చిత్రాన్ని తీర్చిదిద్ది అందరినీ అబ్బుర పరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana CM Revanth Reddy photo on Watermelon(video grab)

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకుడు. గంభీరావుపేటకు చెందిన సంతోష్ అనే కళాకారుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభిమానంతో వాటర్ మిలన్ పై రేవంత్ చిత్రాన్ని తీర్చిదిద్ది అందరినీ అబ్బుర పరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం, లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దు, అందరం ప్రతిజ్ఞ చేయాలని వీడియో రిలీజ్ 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement