Telangana Shocker: దారుణం,తన కూతురుతో ఇంట్లో ఉన్న యువకుడి గొంతు కోసిన బాలిక తండ్రి, ప్రియుడి గొంతు కోయడంతో ఉరివేసుకొని బాలిక ఆత్మహత్య
తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా పరిధిలోని గోపాల్‌పూర్‌లో ఓ బాలిక తండ్రి ఏకంగా భరత్ అనే యువకుడి గొంతును కత్తితో కోసేసాడు. దీంతో ఆ యువకుడికి గొంతు భాగంలో తీవ్ర రక్త స్రావం అయ్యింది. అక్కడి స్థానికులు వెంటనే గాయపడిన భరత్‌ను ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా పరిధిలోని గోపాల్‌పూర్‌లో ఓ బాలిక తండ్రి ఏకంగా భరత్ అనే యువకుడి గొంతును కత్తితో కోసేసాడు. దీంతో ఆ యువకుడికి గొంతు భాగంలో తీవ్ర రక్త స్రావం అయ్యింది. అక్కడి స్థానికులు వెంటనే గాయపడిన భరత్‌ను ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో తన కుమార్తెతో ఏకాంతంగా ఉన్నాడనే కోపంతోనే ఆ యువకుడిపై బాలిక తండ్రి దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత ఆ బాలిక(17) అవమానంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భరత్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
షాకింగ్ వీడియో ఇదిగో, డ్యాన్స్ వేస్తున్న ఆడ గుర్రం తన్నడంతో బాలుడు మృతి, యూపీలో విషాదకర ఘటన
Man slits Youth throat
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement