Tirupati Laddu Row: వీడియో ఇదిగో, దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీంకోర్టు చెప్పినా బాబు బుద్ధి మారడం లేదు, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దని చెప్పింది. స్వయంగా వేసుకున్న సిట్‌ను రద్దు చేసింది

Tirupati Laddu Row Chandrababu, who is in the position of Chief Minister, is inciting religious beliefs with political deception Watch Video

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాజకీయ దుర్బుద్ధితో మత విశ్వాసాలను రెచ్చగొడుతున్నాడు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దని చెప్పింది. స్వయంగా వేసుకున్న సిట్‌ను రద్దు చేసింది. తిరుమల పవిత్రతను, స్వామి వారి ప్రసాదం విశిష్టతను, తిరుమల పవిత్రతను చంద్రబాబు తన అసత్య ఆరోపణలతో అపవిత్రం చేసాడని జగన్ మండిపడ్డారు.

జరగని దాన్ని జరిగిందని పదేపదే ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారం చేసిన వారిని స్వామివారే శిక్షిస్తారన్న జగన్..సనాతన ధర్మమంటే పవన్‌కు తెలుసా? అని ప్రశ్న

Here's Video

-

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif