Andhra Pradesh: జగన్ మీరు కలిసి చంద్రబాబుది ఏమైనా చీ..తారా, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ రాయలేని భాషలో తిట్టారంటూ మండిపడిన పేర్ని నాని
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని లాలాపేట పోలీస్ స్టేషన్‌కి వచ్చి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ బూటు కాలితో తన్ని దుర్భాషలాడాడని మండిపడ్డారు. రాయలేని భాషలో ఆయన మాట్లాడారని పేర్నినాని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని లాలాపేట పోలీస్ స్టేషన్‌కి వచ్చి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ బూటు కాలితో తన్ని దుర్భాషలాడాడని మండిపడ్డారు. రాయలేని భాషలో ఆయన మాట్లాడారని పేర్నినాని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డిని రెడ్డి కులం పేరుతో డీఎస్పీ అక్కడ దూషించారని మండిపడ్డారు. కార్యకర్త భోరున ఏడ్చారని కృష్ణా జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు పేర్ని నాని అన్నారు.
అమరావతి మీద ఉన్న ప్రేమ విశాఖ మీద లేకపాయే, సీఎం చంద్రబాబుపై మండిపడిన విజయసాయిరెడ్డి
Here's YSRCP Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement