UP Fire: యూపీలో భారీ అగ్ని ప్రమాదం, ఏఆర్‌ టవర్‌‌లో ఒక్కసారిగా ఎగసిన అగ్ని కీలలు, ఫైరింజన్‌ల సాయంతో మంటలు అదుపులోకి..

యూపీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాన్పూర్‌ (Kanpur) నగరంలోని బాస్మండి ఏరియాలోగల ఏఆర్‌ టవర్‌ (AR Tower)లో కూడా ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.

Credits: Video Grab

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now