UP Rains: భారీ వర్షాల దెబ్బకి కార్లు ఎలా మునిగిపోయాయో చూడండి, యూపీలో ఎకోటెక్ 3 సమీపంలో నీట మునిగిన వాహనాలు

యుపిలో యమునా నదికి ఉపనది అయిన హిండన్ నది నీటిమట్టం పెరగడం వల్ల ఎకోటెక్ 3 సమీపంలోని ప్రాంతం నీట మునిగి చాలా వాహనాలు నిలిచిపోయాయి.దాదాపు కార్లు అన్నీ మునిగిపోయాయి. యుపిలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Due to an increase in the water level of Hindon River, the area near Ecotech 3 got submerged due to which many vehicles got stuck

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement