Video: వీడియో ఇదిగో, టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కేసిన పోలీస్ అధికారి, చెడామడా తిట్టిపోసిన టీటీఈ
పోలీస్ అధికారి టికెట్ కొనుగోలు చేయకుండా ఏకంగా వందే భారత్ రైలులో ప్రయాణించాడు. గమనించిన ఒక ప్రయాణికుడు టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్ (టీటీఈ)కు ఈ విషయం చెప్పాడు. దీంతో ఆ పోలీస్‌ను టీటీఈ నిలదీశాడు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు
పోలీస్ అధికారి టికెట్ కొనుగోలు చేయకుండా ఏకంగా వందే భారత్ రైలులో ప్రయాణించాడు. గమనించిన ఒక ప్రయాణికుడు టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్ (టీటీఈ)కు ఈ విషయం చెప్పాడు. దీంతో ఆ పోలీస్‌ను టీటీఈ నిలదీశాడు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టికెట్ లేకుండా రైలులో ప్రయాణించడం శిక్షార్హమైన నేరమని తెలిసినా వందే భారత్ రైలులో ఎందుకు ఎక్కారని ప్రశ్నించాడు. టికెట్ లేకపోతే బస్సులో వెళ్లాలని సూచించాడు. దీంతో ఆ పోలీస్ అధికారి టీటీఈకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు.ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Man Lifting Bike Over Train Barrier: నా ముందే రైలు గేటు వేస్తారా? అనుకున్నడో ఏమో.. రైల్వే క్రాసింగ్ ను దాటేందుకు.. ఈ బైకర్ ఏం చేశాడో తెలుసా? (వైరల్ వీడియో)
Advertisement
Advertisement