UP Road Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి, యూపీలో విషాదకర ఘటన

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. బరేలీ-ఫరూఖాబాద్‌ రహదారిపై అల్లాహగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

UP Road Accident (Photo-X)

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. బరేలీ-ఫరూఖాబాద్‌ రహదారిపై అల్లాహగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫరూఖాబాద్‌లోని ఘటియా ఘాట్‌కు 12 మంది జలాలాబాద్‌ నుంచి ఆటోలో వెళ్తుండగా, రాంగ్‌రూట్‌లో వచ్చిన ట్రక్కు ఢీకొట్టిందని, దట్టమైన పొగ మంచు వల్ల ఎదురుగా వస్తున్న వాహనం సరిగ్గా కనిపించకపోవడంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement