UP Shocker: నీళ్ల కోసం వచ్చిన మహిళను జుట్టుపట్టుకుని దారుణంగా కొట్టిన వ్యక్తి, వీడియో సోషల్ మీడియాలో వైరల్

దీంతో ఎందుకు అడ్డు చెబుతున్నారని నిరసనకు దిగిన మహిళపై ఆ వాడకు చెందిన ఓ వ్యక్తి, మహిళ అని చూడకుండా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తూ దాడి చేశాడు.

man brutally beat a woman who came for water Watch Video

ఉత్తరప్రదేశ్ - ఫతేపూర్ జిల్లా కిషన్ పూర్ గ్రామంలో ప్రభుత్వానికి చెందిన చేతి పంపు వద్ద నీళ్లు నింపుకోవడానికి వెళ్లిన ఓ మహిళను ఆ వాడలోని కొందరు మహిళలు నీళ్లు నింపుకొవద్దని అడ్డుకున్నారు. దీంతో ఎందుకు అడ్డు చెబుతున్నారని నిరసనకు దిగిన మహిళపై ఆ వాడకు చెందిన ఓ వ్యక్తి, మహిళ అని చూడకుండా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తూ దాడి చేశాడు. రోడ్డుపై ఫోన్ మాట్లాడుతుండగా మొబైల్ లాక్కెళ్లిన అగంతకుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)