UP Viral Video: వీడియో ఇదిగో, పట్టపగలే పుల్లుగా మందు కొట్టి స్కూలుకు వచ్చిన టీచర్, యూపీలోని హమీర్పూర్ స్కూల్లో ఘటన
ఇందులో ఉపాధ్యాయుడు స్కూలుకు పుల్లుగా మందు తాగి వచ్చాడు. తాగిన మత్తులో ఏం అర్థం కాక అటూ ఇటూ ఊగుతున్నాడు. ఈ సంఘటన యూపీలోని హమీర్‌పూర్‌లో గల ఓ పాఠశాలలో జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఉపాధ్యాయుడు స్కూలుకు పుల్లుగా మందు తాగి వచ్చాడు. తాగిన మత్తులో ఏం అర్థం కాక అటూ ఇటూ ఊగుతున్నాడు. ఈ సంఘటన యూపీలోని హమీర్‌పూర్‌లో గల ఓ పాఠశాలలో జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)