Road Accident Video: వీడియో ఇదిగో, రోడ్డు మీద జంతువును తప్పించబోయి మంటల్లో మాడి మసైన కారు, అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సేఫ్
రోడ్డు మీదకు వచ్చిన జంతువుని తప్పించే ప్రయత్నంలో డస్టర్ కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ క్రమంలోనే ఓక్కసారిగా మంటలు చెలరేగాయి..
యూపీ లోని మొరాదాబాద్ హైవేపై అకస్మాత్తుగా ఓ జంతువు కనిపించడంతో..దానిని తప్పించబోయిన కారు మంటల్లో చిక్కుకుంది. రోడ్డు మీదకు వచ్చిన జంతువుని తప్పించే ప్రయత్నంలో డస్టర్ కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ క్రమంలోనే ఓక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఆ కారులో ఐటీబీపీ జవాన్ రాజ్‌వీర్ సింగ్ ప్రయాణిస్తున్నాడు. ఆ మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతను కారులో నుంచి దూకి బయటపట్టాడు. దీంతో అతనికి పెను ప్రమాదం తప్పింది.ఈ ఘటనను చూసి రోడ్డు పక్క నుంచి వెళుతున్న ప్రజలు భయాందోళనకు గురియ్యారు.ఈ ప్రమాదంలో కారు కాలి బూడిదయింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)