Uttar Pradesh: శభాష్ సాబ్, స్కూటీ మీద వెళుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన పోలీస్ అధికారి, వీడియో ఇదిగో..
యూపీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. గుండెపోటుకు గురైన ఓ వ్యక్తి ప్రాణాలను ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ కాపాడారు. వినోద్ కుమార్ సింగ్ అనే పోలీస్ అధికారి ఓ గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. వైరల్ వీడియో ప్రకారం.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి గుండెపోటు వచ్చింది.
యూపీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. గుండెపోటుకు గురైన ఓ వ్యక్తి ప్రాణాలను ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ కాపాడారు. వినోద్ కుమార్ సింగ్ అనే పోలీస్ అధికారి ఓ గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. వైరల్ వీడియో ప్రకారం.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి గుండెపోటు వచ్చింది. స్కూటర్ మీద వెళుతుండగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అక్కడున్న ఇన్స్పెక్టర్ వినోద్ ఆ మనిషి ప్రాణాలను కాపాడారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.
Cop Saves Man Life Video
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement