Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, విద్యార్థి నోట్లో మూత్రం పోసిన కానిస్టేబుల్‌తో సహా 12 మంది వ్యక్తులు, అంతటితో ఆగక అక్కడ ఉమ్మివేసి నాకాలంటూ..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది. ఓ విద్యార్థిని కిడ్నాప్‌ చేసిన హెడ్‌కానిస్టేబుల్‌ సహా డజనుమంది అతడిని చావబాది ఆపై ఒకరితర్వాత ఒకరిగా అతడి నోట్లో మూత్రం పోసి తాగించారు. అంతటితో ఆగక చెప్పులపై ఉమ్మివేసి నాకించారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Kanpur cop, 12 others thrash student, urinate in his mouth Watch Video

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది. ఓ విద్యార్థిని కిడ్నాప్‌ చేసిన హెడ్‌కానిస్టేబుల్‌ సహా డజనుమంది అతడిని చావబాది ఆపై ఒకరితర్వాత ఒకరిగా అతడి నోట్లో మూత్రం పోసి తాగించారు. అంతటితో ఆగక చెప్పులపై ఉమ్మివేసి నాకించారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎంసీఏ విద్యార్థి ఆయుష్‌ ద్వివేది (23) తన స్నేహితుడితో కలిసి ఓ స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లిన సమయంలో కొందరు దుండగులు తుపాకి గురిపెట్టి అతడిని కిడ్నాప్‌ చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement