Uttar Pradesh Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, ట్రాక్ దాటుతుండగా వేగంగా వచ్చి వృద్ధుడిని ఢీకొట్టిన రైలు, అక్కడికక్కడే పెద్దాయన మృతి

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రాక్ దాటుతూ రైలు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. యూపీ - కాన్పూర్‌లో ఓ వృద్ధుడు రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు.రైలు వస్తుందని తెలిసినా వేగంగా ట్రాక్ దాటాలనే ఆలోచనతో ముందకెళ్లగా అమితవేగంతో వచ్చిన రైలు అతన్ని ఢీకొట్టింది.

old man died on the spot after being hit by a train while crossing the railway track in UP-Kanpur

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రాక్ దాటుతూ రైలు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. యూపీ - కాన్పూర్‌లో ఓ వృద్ధుడు రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు.రైలు వస్తుందని తెలిసినా వేగంగా ట్రాక్ దాటాలనే ఆలోచనతో ముందకెళ్లగా అమితవేగంతో వచ్చిన రైలు అతన్ని ఢీకొట్టింది.

Here's disturbed Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement