Uttarakhand Cloudburst Video: వీడియో ఇదిగో, ఉత్తరాఖండ్‌లో మోకాళ్ల లోతు బురదలో కూరుకుపోయిన యాత్రికులు, విరుచుకుపడిన భారీ వరదలు
విపరీతమైన వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగి పడటం వల్ల జనజీవనం అస్థవ్యస్తమయ్యింది.తాజాగా ఉత్తరాఖండ్‌లోని ధార్చుల చాల్ గ్రామం నుండి ఈరోజు తెల్లవారుజామున క్లౌడ్‌బర్స్ట్ విరుచుకుపడ్డాయి. వీడియో ఇదిగో..
ఉత్తరాఖండ్ క్లౌడ్‌బర్స్ట్ వీడియో: దేవభూమి ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. విపరీతమైన వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగి పడటం వల్ల జనజీవనం అస్థవ్యస్తమయ్యింది.తాజాగా ఉత్తరాఖండ్‌లోని ధార్చుల చాల్ గ్రామం నుండి ఈరోజు తెల్లవారుజామున క్లౌడ్‌బర్స్ట్ విరుచుకుపడ్డాయి. వీడియో ఇదిగో..
Here's PTI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)