Uttarakhand: కొత్త డ్రస్సుతో అదరహో అనిపించిన ప్రధాని మోదీ, హిమాచలి చోలా డోరా సంప్రదాయ దుస్తులను ధరించి కేదార్‌నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం కేదార్‌నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన హిమాచలి చోలా డోరా సంప్రదాయ దుస్తులను ధరించారు. ఈ డ్రస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అదరహో అనిపించారు.

PM Modi Dress (Photo-ANI)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం కేదార్‌నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన హిమాచలి చోలా డోరా సంప్రదాయ దుస్తులను ధరించారు. ఈ డ్రస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అదరహో అనిపించారు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement