Andhra Pradesh: మహిళల ముందు బట్టలు విప్పేసి వ్యాపారి నగ్న ప్రదర్శన, మగవారు రోడ్లపై స్నానాలు చేయొద్దంటూ వీరంగం, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు

రత్నాల చెరువు రోడ్డు వెంబడి ఉంటున్న కుటుంబాలలోని మగవారు రోడ్లపై స్నానాలు చెయ్యొద్దంటూ రామాంజనేయులు ఈ నగ్న ప్రదర్శన చేపట్టారు. మహిళల ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేశారు పోలీసులు.

Vijayawada man's naked performance in front of women Wath Viral Video

గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాల చెరువు వద్ద గోలి రామాంజనేయులు అనే గోల్డ్ వ్యాపారి హల్చల్ చేశారు. మహిళల ముందు నగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మహిళలతో వాగ్వాదం పెట్టుకున్నారు. రత్నాల చెరువు రోడ్డు వెంబడి ఉంటున్న కుటుంబాలలోని మగవారు రోడ్లపై స్నానాలు చెయ్యొద్దంటూ రామాంజనేయులు ఈ నగ్న ప్రదర్శన చేపట్టారు. మహిళల ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేశారు పోలీసులు.

వీడియో ఇదిగో, వేరే మహిళతో ఆ పనిలో ఉంటూ భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నల్గొండ విద్యా అధికారి, పోలీసులకు ఫిర్యాదు

 man's naked performance in front of women

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement