Bihar Bridge Collapse: బీహార్‌లో మరోసారి కూలిన వంతెన, నదిలో కొట్టుకుపోయిన సీఎం నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టు...వీడియో
బీహార్ లో మరో వంతెన కూలిపోయింది. సీఎం నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టుగా చెప్పుకునే గంగా నదిపై నిర్మిస్తున్న తీగల బ్రిడ్జిలోని ఒకవైపు భాగం కూలి నదిలో కొట్టుకుపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే ఉండగాఇది కూలడం మూడోసారి.
Bihar, Aug 17: బీహార్ లో మరో వంతెన కూలిపోయింది. సీఎం నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టుగా చెప్పుకునే గంగా నదిపై నిర్మిస్తున్న తీగల బ్రిడ్జిలోని ఒకవైపు భాగం కూలి నదిలో కొట్టుకుపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే ఉండగాఇది కూలడం మూడోసారి. ముంబై - అటల్ సేతు బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన పోలీసులు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)